| సొన్నలాపురుము (సోలాపుర) :👈 | 👉:కదళియ బన (వనం) |
పవిత్ర ధార్మిక కేంద్రాలు |
ఈ ప్రముఖ క్షేత్రములో అందరికిని మాన్యములు. ఇంకనూ ఏన్నో క్షేత్రములు కలవు.
- గులబర్గా జిల్లా, సేడమ తాల్లొక, బిజనళ్ళి గ్రామంలో, హరళయ్య మరియు అతని భార్య కల్యాణమ్మ యొక్క 'చర్మం'తో తయారు చేసిన పాదరక్షలు.
- మడివాళ మాచిదేవుల హిప్పరిగి
- అక్కమహాదేవి జన్మస్థానమైన ఉడుతడి
- ప్రభుదేవుల జన్మభూమి బళ్ళిగావి
- డోహర అక్కయ్యగారి ఐక్యస్థానము కక్కేరి
- తోంటద సిద్ధలింగేశ్వరుల ఐక్యస్థానము ఎడియొరు
- మలె మహదేశ్వరుల సమాధిస్థానము మహదేశ్వర బెట్ట
- షణ్ముఖ శివయోగుల స్థానము వేవరిగి
| సొన్నలాపురుము (సోలాపుర) :👈 | 👉:కదళియ బన (వనం) |