కొండెకిడి మంచెనగారి పుణ్యస్త్రీ లక్ష్మమ్మ

మకుటం అగజేశ్వర లింగ

ఆయుస్సు తీరితే మరణం
వ్రతం తప్పితే శరీరమే తుది!
మేలు వ్రతమనే ఆర్భాటం మెచ్చడు
మా అగజేశ్వర లింగం /1307 [1]

కొండెకిడి మంచెనగారి పుణ్యస్త్రీ లక్ష్మమ్మ: కల్యాణ బిజ్జళుని మంత్రులలో నొకడైన మంచెన భార్య కాలం క్రి.శ.1160 "అగజేశ్వర లింగ"తో వున్న ఏకైక వచనం ఈమెది ఒక్కటే దొరికింది. ప్రతిహీన డాంభికులను నలువునా మివర్శించిందీమె.

Reference:

గ్రంథ ఋణం: వచనము (శరణుల వచన సంకలనం), కన్నడమూలం: డా||యం.యం. కల్బుర్గి, తెలుగు అనువాద సంపాదకుడు: గుత్తి (జోలదరాశి) చంద్రశేఖరరెడ్డి, ప్రకాశకులు: బసవసమితి, బసవభవనం, బసవేశ్వర సర్కిల్, బెంగళూరు-560001. ఐఎస్‍బిఎన్:978-93-81457-05-4. 2012.

[1] Number indicates at the end of each Vachana is from the book "Vachanamu", ISBN:978-93-81457-05-4, Edited in Kannada by Dr. M. M. Kalaburgi, Telugu translation: G. Chandrasekhara Reddy. Pub: Basava Samiti Bangalore-2012.

సూచిక (index)
*
Previousకోల శాంతయ్యదంపుడుల సోమమ్మNext
*