ఉళివె

క్షేత్రముల నైసర్గిక దృష్ఠితో చూచిన, అత్యంత భవ్య సుందరముగనున్నది సుక్షేత్రమైన ఉళివె. చిన్మయజ్ఞాని చెన్నబసవణ్ణ, కల్యాణక్రాంతియనంతరము వచన సాహిత్యమునంతయు రక్షించి తెచ్చి ఉళివె మహామనెయొక్క గవియందు వెట్టి లింగైక్యముచెందిన పవిత్ర క్షేత్రము. పెద్ద ప్రామాణములో మాఘమాస పౌర్ణమినాడు జాతర జరుగును. దేశమందు వివిధ భాగములనుండి జనులు లక్షల కొలదివచ్చి చేరుచుందురు.

Reference:

1) లింగాయత ధర్మ దర్పణము, రచన: పూజ్య శ్రీ మహా జగద్గురు మాతె మహాదేవి, తెలుగు అనువాదము: ఆత్రేయ ప్రింటర్స బెంగళూరు, ప్రకాశకులు: విశ్వ కల్యాణ మిషన్, బసవ మంటప 2వ బ్లాక, రాజాజినగర, బెంగళూరు- 560-010.

సూచిక (index)
*
Previousకదళియ బన (వనం)కూడలసంగమNext
*