సొన్నలాపురుము (సోలాపుర)

లింగాయత ధర్మపు పంచబ్రహ్మాలయందు ఒకరైన శ్రీ సిద్ధరామేశ్వర శివయోగుల జన్మభూమి, కార్యక్షేత్రము, లింగైక్యస్థానము ఆయిన సొన్నలాపురము సుందర క్షేత్రము. మహారాష్ట్రమునుందుండు జిల్లా కేంద్రమయిన సొల్లాపురముయొక్క నగరదేవన సిద్ధరామేశ్వరుడు. మకరసంక్రాంతియందు విశేషముగ పెద్ద జాతర జరుగును.

Reference:

1) లింగాయత ధర్మ దర్పణము, రచన: పూజ్య శ్రీ మహా జగద్గురు మాతె మహాదేవి, తెలుగు అనువాదము: ఆత్రేయ ప్రింటర్స బెంగళూరు, ప్రకాశకులు: విశ్వ కల్యాణ మిషన్, బసవ మంటప 2వ బ్లాక, రాజాజినగర, బెంగళూరు- 560-010.

సూచిక (index)
*
Previousబసవన బాగేవాడిలింగాయత పవిత్ర ధార్మిక కేంద్రాలుNext
*