పవిత్ర ధార్మిక కేంద్రాలు

ఈ ప్రముఖ క్షేత్రములో అందరికిని మాన్యములు. ఇంకనూ ఏన్నో క్షేత్రములు కలవు.

  • గులబర్గా జిల్లా, సేడమ తాల్లొక, బిజనళ్ళి గ్రామంలో, హరళయ్య మరియు అతని భార్య కల్యాణమ్మ యొక్క 'చర్మం'తో తయారు చేసిన పాదరక్షలు.
  • మడివాళ మాచిదేవుల హిప్పరిగి
  • అక్కమహాదేవి జన్మస్థానమైన ఉడుతడి
  • ప్రభుదేవుల జన్మభూమి బళ్ళిగావి
  • డోహర అక్కయ్యగారి ఐక్యస్థానము కక్కేరి
  • తోంటద సిద్ధలింగేశ్వరుల ఐక్యస్థానము ఎడియొరు
  • మలె మహదేశ్వరుల సమాధిస్థానము మహదేశ్వర బెట్ట
  • షణ్ముఖ శివయోగుల స్థానము వేవరిగి
ఈ మున్నగు అనేక పుణ్య స్థలము కర్నాటకము ఆద్యంతము కలవు.


సూచిక (index)
*
Previousసొన్నలాపురుము (సోలాపుర)కదళియ బన (వనం)Next
*