కదళియ బన

శ్రీ శైలముయొక్క గిరిప్రాంతమునందుండి శివయోగ సామ్రాట్ అల్లమప్రభుదేవులు వీరవైరాగ్యనిధి అక్కమహాదేవిగారు లింగైక్యము చెందిన "కదళియ బనవు" అత్యంత సుందరమైనది. కాని దుర్గమప్రదేశమునందుండి జనసామున్యుల సందర్శనమునకు కొంచెము కష్టసాధ్యమై, ఇటీవల ఎక్కువ సంచారసౌలభ్యము పొందుచున్న స్థానము.

ఈ ప్రముఖ క్షేత్రములో అందరికిని మాన్యములు. ఇంకనూ ఏన్నో క్షేత్రములు కలవు. మహారాష్ట్రమందలి బీడ్ జిల్లాయందుగుల కపిలధారా, మడివాళ మాచిదేవుల హిప్పరిగి, అక్కమహాదేవి జన్మస్థానమైన ఉడుతడి, ప్రభుదేవుల జన్మభూమి బళ్ళిగావి, డోహర అక్కయ్యగారి ఐక్యస్థానము కక్కేరి, తోంటద సిద్ధలింగేశ్వరుల ఐక్యస్థానము ఎడియొరు, మలె మహదేశ్వరుల సమాధిస్థానము మహదేశ్వర బెట్ట, షణ్ముఖ శివయోగుల స్థానము వేవరిగి ఈ మున్నగు అనేక పుణ్య స్థలము కర్నాటకము ఆద్యంతము కలవు

Reference:

1) లింగాయత ధర్మ దర్పణము, రచన: పూజ్య శ్రీ మహా జగద్గురు మాతె మహాదేవి, తెలుగు అనువాదము: ఆత్రేయ ప్రింటర్స బెంగళూరు, ప్రకాశకులు: విశ్వ కల్యాణ మిషన్, బసవ మంటప 2వ బ్లాక, రాజాజినగర, బెంగళూరు- 560-010.

సూచిక (index)
*
Previousలింగాయత పవిత్ర ధార్మిక కేంద్రాలుఉళివెNext
*