బసవన బాగేవాడి

ఇంగళేశ్వర బాగేవాడి అని ఖ్యాతి చెంది, 12వ శతమానముందు బ్రాహ్మణుల ప్రముఖ అగ్రగారమైయుండి, క్రాంతి పురుష బసవణ్నగారికి జన్మనిచ్చిన పుణ్యభూమి. ప్రతిసంవత్సరము శ్రావణ మాసపు మూడవ సోమవారమునాడు పెద్దజాతర జరుగును.

అక్కడ చేరుకోవడానికి మార్గాలు:

సమీప విమానాశ్రయం: బెళగావి (బెల్గాం), 188 km
సమీప రైల్వే స్టేషన్: ఆల్మట్టి (ఆనకట్ట), 40 km
రోడ్ ద్వారా: జాతీయ రహదారి నంబర్ NH-13(Now renamed as NH-169) క్రాస్ నుండి కేవలం 18 కి.మీ ఉంది.

ప్రధాన నగరాలు నుండి దూరం

హునుగుంద : 72 km
కూడల సంగమ : 60 km
ఇళకల : 86 km
బాగల్ కోట్ : 78 km
బీజపూర్ : 45 km
షోలాపూర్ : 140 km
గోవా : 320 km
హైదరాబాద్: రాష్ట్ర రహదారి 18 మరియు బాచీ-రాయచూరు Hwy / రాయచూరు-బాగలకొటె Rd ద్వారా: 357 km
హైదరాబాద్: గుల్బర్గా బీజపూర్ హుబ్లి Hwy ద్వారా : 400 km
బెంగుళూర్ NH-4 ద్వారా మరియు NH-169(NH-13): 543 km

Reference:

1) లింగాయత ధర్మ దర్పణము, రచన: పూజ్య శ్రీ మహా జగద్గురు మాతె మహాదేవి, తెలుగు అనువాదము: ఆత్రేయ ప్రింటర్స బెంగళూరు, ప్రకాశకులు: విశ్వ కల్యాణ మిషన్, బసవ మంటప 2వ బ్లాక, రాజాజినగర, బెంగళూరు- 560-010.

సూచిక (index)
*
Previousబసవకల్యాణసొన్నలాపురుము (సోలాపుర)Next
*